Header Banner

వేసవిలో హీట్‌కు చెక్.. డిస్కౌంట్‌లకు ఓపెన్ గేట్! ఏసీలపై స్పెషల్ ఆఫర్లు!

  Sun Apr 13, 2025 17:00        Business

పేద, ధనిక అనేదానితో సంబంధం లేకుండా.. ప్రస్తుతం రోజుల్లో ప్రతీ ఒక్కరికి ఏసీ అనేది సర్వసాధారణమైపోయింది. సొంతంగా ఇల్లు ఉన్నవారికైతే.. ఇది ఓకే.. అదే అద్దె ఇంట్లో ఉండేవారికి మాత్రం ఇదొక పెద్ద సమస్యే అని చెప్పొచ్చు. గోడకు ఏసీ ఫిక్స్ చేయాలంటే చాలు.. అద్దెకుంటున్న వారికి, ఇంటి యజమాని మధ్య వాగ్వాదం జరగాల్సిందే. కొంతమంది ఇంటి యజమానులైతే.. ఏసీ కోసం గోడకు రంధ్రాలు కొట్టించేందుకు అస్సలు అంగీకరించరు. అందుకే ఇలాంటి సామాన్యుల కోసం మార్కెట్‌లోకి కొత్త తరహ ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయ్. వీటి కోసం ఏ గోడ పగలగొట్టాల్సిన పన్లేదు. ఇంటిలో ఎక్కడ పెట్టినా చాలు.. క్షణాల్లో ఇల్లంతా చల్లదనాన్ని అందిస్తుంది.


ఇది కూడా చదవండి6 వేల మందిని రికార్డుల్లో చంపేసిన ట్రంప్ సర్కారు! వారికి అవి రద్దు! కారణం ఇదేనట!


కూలర్ లాంటి పరిమాణంలో ఉండే వీటిని.. పోర్టబుల్ ఏసీలని అంటారు. ఇవి మాంచి కూలింగ్ ఇల్లంతా అందిస్తాయి. వీటిని మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టొచ్చు.. ఒక గది నుంచి మరో గదికి ఈజీగా తీసుకెళ్లవచ్చు. అడ్జస్టబుల్ పైపు‌లైన్‌తో ఉన్న ఈ పోర్టబుల్ ఏసీలు వేడి గాలిని బయటకు పంపించి.. ఇంట్లో చల్లదనాన్ని క్షణాల్లో అందిస్తుంది. ఈ పోర్టబుల్ ఏసీలలో కూడా ఇతర గోడ ఏసీల మాదిరిగానే 1 టన్, 1.5 టన్ లేదా 2 టన్ ఉంటాయి. మార్కెట్‌లో ఇప్పటికే ఎన్నో ప్రముఖ కంపెనీలు పోర్టబుల్ ఏసీలను లాంచ్ చేశాయి. కాగా, 1 టన్ పోర్టబుల్ ఏసీ రూ. 30 వేల నుంచి రూ. 35 వేలు ఉండగా.. అదే 2 టన్ పోర్టబుల్ ఏసీ అయితే రూ. 40 వేల నుంచి రూ. 45 వేల వరకు ఉంటాయి.

ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

 

విజయశాంతి భర్తను రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా.. సోషల్ మీడియాలో ప్రమోషన్.!

 

మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. వైసీపీ సీనియర్ నేతపై కేసు నమోదు! కారుపై దాడి..

 

పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!

 

నేడు (12/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులునేతలు ఘన నివాళులు!

 

వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!

 

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ACOffers #CoolDeals #SummerSale #BeatTheHeat #DiscountSeason